వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:
వాహనములకు వాడబడే ఇంజన్‌ఆయిల్ గరాటు ద్వారా పోస్తున్న దృశ్యం

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం

అర్థ వివరణ <small>మార్చు</small>

  • నూనె లేదా తైలం (ఆంగ్లం: Oil) ఒక విధమైన గది ఉష్ణోగ్రత వద్ద ద్రవరూపంలో ఉండే రసాయన పదార్ధం. ఇది సాధారణంగా నీటిలో కరుగదు.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
  1. చమురు
  2. తైలము
సంబంధిత పదాలు
  1. నూనె గింజలు
  2. నూనె మర
  3. నూనె మరక

నూనె దీపము, నూనె బాణలి, నూనె డబ్బా, నూనె టిఫెను, నూనె గానుగ, నువ్వుల నూనె, వేప నూనె, వేరుశనగ నూనె, పత్తిగింజల నూనె, పొద్దుతిరుగుడు గింజల నూనె, తౌడు నూనె, ఆవ నూనె, కొబ్బరి నూనె, వెజిటబుల్ నూనె, నూనె మండి, నూనె వ్యాపారము, నూనెజిడ్డు, నూనె కారే చర్మము, నూనె కారే ముఖము.

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

  1. oil
  2. నూనె
  3. oil

బయటి లింకులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=నూనె&oldid=956395" నుండి వెలికితీశారు