ఒందిలి
వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>
- భాషాభాగం
నామవాచకము/విశేషణము
- వ్యుత్పత్తి
దేశ్యము
అర్థ వివరణ <small>మార్చు</small>
- దుఃఖము,(నామవాచకము)
- దుఃఖంకలది
పదాలు <small>మార్చు</small>
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- దుఃఖపడు.
- పర్యాయ పదాలు
- చింత = అంగద,అంగలార్చు, అంతస్తాపము, అకము,అటమట, అటమటము, అడలు, అడలడి, అత్యయము, అదవద, అనిర్వృతి, అనిష్టము, అనుశోకము, అమానస్యము, అరి, అలజడి, అలమట, అవసాదము, అవిధి, ఆక్రందము, ఆక్రోశము, ఆదీనవము, ఆబాధ, ఆరివేరము, ఆర్తము, ఆర్తి, ఉత్తలపాటు, ఉమ్మలము, ఉమ్మలికము, ఉలుకు, ఒందిలి, కన్నఱ, కసటు, కసబు, కసలు, కస్తి, కుందు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు <small>మార్చు</small>
"వాఁడు ధనహీనుఁడగుచు సంతాపమొంద విడుతురు బంధులవ్విధమున నొందిలియై చేయునది లేక." భాగ. ౧౦, స్కం. ఉ.