వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

విశేష్యము

వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

దుఖఃము, విచారము/కలవరపాటు/అలజడి

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
పర్యాయ పదములు
[దుఖఃము]=

అంగద, అంగలార్చు, అంతస్తాపము, అకము, అటమట, అటమటము, అడలు, అడలడి, అత్యయము, అదవద, అనిర్వృతి, అనిష్టము,

సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

"చలచలంబగు నడలడింబడి కదలి పతి వలను గనుంగొని." [కు.సం. 5ఆ.]

  • ఇట్లు దలంబగు నడలడిం బడి కదలుచు నింకం దడయుటుచితంబు గాదు
  • అడలడిఁ బొందఁగాఁ దగని యట్టిది ద్రోవది మేరుకల్పులం, గొడుకులనేవురన్ జముఁడుగొన్న నలందురఁ జూడనేర్తునే.

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=అడలడి&oldid=891763" నుండి వెలికితీశారు