కసటు
వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>
- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ <small>మార్చు</small>
పదాలు <small>మార్చు</small>
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- [సంస్కృత విశేష్యము]. పాపము.. నలుపు. నల్లనిద/కలక బారినద/ కసటుబోయిన
- వ్యతిరేక పదాలకసటు
పద ప్రయోగాలు <small>మార్చు</small>
- "సీ. కసటువో బీఱెండఁ గరఁగి కఱ్ఱలనంటి గమగమవలచు చొక్కపుజవాజి." స్వా. ౨, ఆ.
- పాపము; = "సీ. దునితంబులెన్నఁడు దొఱయక వెలుఁగొందు కమలాప్తకులమునఁ గసటుకలిపి." భార. ఆర. ౬, ఆ.