ఎఱ్ఱగడ్డ

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
  • నామవాచకం./దే.వి.
వ్యుత్పత్తి
  1. గడ్డ.
బహువచనం లేక ఏక వచనం
  1. ఎఱ్ఱగడ్డలు.

అర్థ వివరణ <small>మార్చు</small>

దీని తోలు ఎఱ్ఱగా ఉంటుంది కనుక ఎఱ్ఱగడ్డ అయినది.

  • నీరుల్లి/ పలాండువు.
  • కుచందనము............... ఆంధ్ర వాచస్పత్యము (కొట్ర శ్యామలకామశాస్త్రి)
  • సుగంధము.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
  1. ఉల్లిపాయ.
  2. ఉల్లిగడ్డ.
  3. నీరుల్లి.
సంబంధిత పదాలు
  1. ఎఱ్ఱగడ్డబజ్జి.

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=ఎఱ్ఱగడ్డ&oldid=908026" నుండి వెలికితీశారు