ఉల్లిగడ్డ

ఉల్లిగడ్డ

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
  • నామవాచకం
వ్యుత్పత్తి
బహువచనం

అర్థ వివరణ <small>మార్చు</small>

ఎఱ్ఱగడ్డ,/ ఉల్లిపాయ.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
  1. ఉల్లిపరక
  2. ఉల్లిపొర
  3. వెల్లుల్లి
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

  • ఉడకకే ఉడకకే ఓ ఉల్లిపాయ నీవెంత ఉడికినా, నీ కంపు పోదు.
  • ఉల్లి చేసే మేలు తల్లికూడా చెయ్యదు.
  • ఊరంతా ఉల్లి నీవెందుకే తల్లీ.
  • "ఉల్లిగడ్డకుదుషారోదకంబిడి ప్రోది యిడినను దనకంపు విడువగలదె." [కుక్కు. 87]

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>