ఉల్లిపాయలు
ఉల్లిపాయలు

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ <small>మార్చు</small>

ఉల్లిపాయ కరోలస్ లిన్నేయస్ ద్వినామీకరణ ప్రకారం ఆలియేసి కుటుంబంలో ఆలియమ్ ప్రజాతి కి చెందినది. సాధారణ నామము ఉల్లిపాయ. సాధారణం వంటకాలలొ వినియోగించే ఉల్లిపాయ శాస్త్రీయ నామము ఆలియమ్ సీపా. వెల్లుల్లి కూడ ఇదే ప్రజాతికి చెందినది.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
  1. తెల్లఉల్లిపాయ
  2. ఎర్రఉల్లిపాయ
  3. చిన్నఉల్లిపాయ
  4. పెద్దఉల్లిపాయ
  5. ఎక్కువ వాసన కల ఉల్లిపాయ
  6. తక్కువ వాసన కల ఉల్లిపాయ
  7. తియ్యటిఉల్లిపాయ
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

  • భారతీయ వంటలలో ఉల్లిపాయ ఒక ముఖ్యమైన పదార్ధము. వివిధ రకాలైన కూరలు తయారుచేయడంలో దీనిని అనుబంధ పదార్ధంగా వాడతారు.
  • ఉల్లికాడలు కొన్ని రకాలైన ఆకుకూరలు మాదిరిగా ఉపయోగిస్తారు.

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>


"https://te.wiktionary.org/w/index.php?title=ఉల్లిపాయ&oldid=952033" నుండి వెలికితీశారు