బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

నామవాచకం, s, an instrument to connect oxen for work నొగ.

  • bondage దాసత్వము.
  • a pair, a couple of oxen ఒక మడక యెద్దులు.
  • the center pin of the yoke తమిరె.
  • the yoke carried on the shoulder for water or weights కావడి.
  • one end of such a yoke కావడి కొమ్మ.
  • he brought them under the yoke వాండ్లను గెలిచినాడు.
  • the marriage yoke వివాహ ధర్మము.
  • he who will not submit to the marriage yoke వివాహ ధర్మమునకు లోబడనివాడు, వివాహము వొల్లనివాడు.
  • my yoke is easy and my burden is light నా కాడి సులువుగానున్ను నా బరువు తేలికగానున్ను వున్నది.

క్రియ, విశేషణం, to couple together కాడికి కట్టుట, జతచేసుట, జంటించుట, కూర్చుట.

  • they are ill yoked వాండ్ల యిద్దరికీ యిమడలేదు, పొసగ లేదు, సరిపడలేదు.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"https://te.wiktionary.org/w/index.php?title=yoke&oldid=950082" నుండి వెలికితీశారు