కావడి
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామవాచకం.
- వ్యుత్పత్తి
- ఇది ఒక మూలపదం.
- బహువచనం లేక ఏక వచనం
కావడి.... ఏక వచనము బహువచనము: కావళ్లు.
అర్థ వివరణ
<small>మార్చు</small>ఒక కర్రకు రెండు చివర్లను రెండు కుండలను వ్రేలాడ దీసి వాటిని నీరు మొదలగు వాటిని నింపి మరొక చోటుకి చేరవేయు సాధనము. నీళ్లు మొదలైనవి మోసికొనివచ్చుటకై రెండుకొనలయందును ఉట్లమర్చిన వెదురు బ్రద్ద./శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>కావడి కొయ్యేనోయ్ కుండలు మట్టేనోయ్......" == ఒక చిత్ర గీతంలొ పద ప్రయోగము