yellow
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
(file)
విశేషణం, పసుపు పచ్చగా వుండే.
- turmeric is yellow పసుపు పచ్చగా వుంటున్నది.
- gambog yellow మక్కి వన్నె.
- yellow ochre గోపి.
- Naples yellow పండు వన్నె.
- Reddish yellow కాషాయ వర్ణము.
- a yellow leaf పండుటాకు.
- The Hindu woman paint the faces yellow హిందూ స్త్రీలు ముఖానికి పసుపు పూసుకుంటారు.
- yellow wax మడ్డిమైనము.
- yellow gold పచ్చని బంగారు, కుందనము.
- yellow jaundice పసిరిక కామెర్లు అనే రోగము.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).