పండుటాకు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వ్యుత్పత్తి
పండిన,ఆకు అనురెండు పదముల కలయిక.
- బహువచనం లేక ఏక వచనం
పండుటాకులు.
అర్థ వివరణ
<small>మార్చు</small>పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- .పండుటాకు
- .కారకు
- .చొక్కాకు
- .ఎండుటాకు
- .చొక్కుటాకు
- .చొరుగు
- సంబంధిత పదాలు
- .చిగురిటాకు
- .ఆకురాలు.
- .లేతాకు.
- .ముదురాకు
- .ఆకురసము
- .ముత్తాకు.
- .ఇస్తరాకు
- .ఆకుదొప్ప
- .విస్తరాకు
- .విస్తళ్ళు
- .ఆకుపసరు
- .విస్తరి
- .అసరు
- .దొన్నె
- .అడ్డాకు
- .ఆకుశీర్షము
- .పత్రపుటము
- .ఆకుతొడిమ
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- , ఆకు వెళ్ళి ముల్లు మీద పడ్డా, ముల్లు వెళ్ళి ఆకు మీద పడ్డా ఆకుకే నష్టం.
- , ఆకులు నాకేవాడింటికి మూతులు నాకేవాడు వాచ్చాడట.
- . ఆకులేని పంట అరవైఆరు పుట్లు...