బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s, value, price వెల, మూల్యము, క్రయము.

  • desert, meritయోగ్యత, శ్రేష్ఠత, అర్హత, గురుత్వము.
  • the cost of these things is great and the worth is small దీనికి వ్రయము విస్తారము గుణము కొంచెము.
  • a man of worth ఘణుడు, గౌరవము కలవాడు.

విశేషణం, deserving of, equal in value to అర్హతమైన, యోగ్యమైన, ఉపయోగమైన, వెల గల.

  • the ox is worth a hundred rupees ఈ యెద్దు నూరు రూపాయలు వెల చేసును.
  • what is he worth ? వానికి యెంత మాత్రము ఆస్తి వుండను.
  • a man worth money రూకలు గలవాడు.
  • this horse is worth nothing యీ గుర్రము దుడ్డుచేయదు.
  • it is not worth a straw అది వొక పూరిపుడక చేయదు.
  • is it worth while to go there? అక్కడికి పోతే ఫలము కద్ధా.
  • was it worth while ? ఇది చేయలవసినదా.
  • that book is worth reading అది చదవడానికి వుపయుక్తమైన పుస్తకము.
  • the story is not worth telling దాన్ని చెప్పడమువల్ల ఫలము లేదు.
  • is it worth keeping? అది వుంచుకో తగినదా.
  • those statements are not worthlistening to ఆ మాటలు వినయోగ్యమైనవి కావు.
  • do you think I would write to him ? it is as much as my place is worth అతని పేరిట జాబు వ్రాతు నను కొన్నావేమో, నా వుద్యోగము పోనీ.
  • It is as much as your head is worth నీ తలపోను.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=worth&oldid=949975" నుండి వెలికితీశారు