బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

or n, s. a current of air వాయువు, గాలి.

  • cool wind చల్లనిగాలి.
  • hot wind or land wind వడ, వడగాడ్పు.
  • the long-[along-] shorewind; that is the south wind that blows along the shore at Madras in the hot weather ఫాల్గుణ మాసము మొదలుకొని కొట్టే దక్షిణపు గాలి (ఇది ఇంగ్లిషు వాండ్లకు సరిపడదు.
  • ) the story took windకధ బైటబడితే.
  • to raise the wind మంత్రశక్తి చేత గాలి వాన వచ్చేటట్టుచేసుట, అతి ప్రచండమైన పని చేసుట, అనగా దుడ్డు జాగ్రత్తచేసుట.
  • I cannot raise the wind నాకు దుడ్డు పుట్టదు.
  • the wind of the ball knocked him down ఆ గుండు వానిపక్కగా పొయ్యేటప్పటికి దాని వడికి వాడు నేల పడ్డాడు.
  • or flatulence కడుపుబ్బరము.
  • Bishops weed expels wind వోమము చేతి కడు పుబ్బరము తీస్తున్నది.
  • broken winded రొమ్ము పగిలిన.
  • this horse is not sound winded యీ గుర్రానికి రొమ్ము పగిలినది.
  • long winded రొమ్ము పుష్టిగల.
  • long winded story బ్రహ్మాండమైన కథ.
  • a short winded man రొమ్ము పుష్టి లేని వాడు.

క్రియ, విశేషణం, to turn; to twist చుట్టుట, తిప్పుట.

  • మెలిపెట్టుట.
  • he wound up the thread on the stick ఆ దారనమును కట్టెకు చుట్టినాడు.
  • you must wind up the watch every day డిగయారమును నీవు ప్రతి దినమున్ను తిప్పుతూ రావలసినది.
  • he wound up the story with these words యీ మాటలతో కథను ముగించినాడు.
  • he wound up his speech by saying he would not consent తుదకు సమ్మతి లేదన్నాడు.
  • he wound himself into their councilsమారీచ వేషము వేసుకొని వాండ్లకు అంతరంగుడివలె వుండినాడు.
  • she wound herself into his heart ఉపాయముగా వానికి అంతరంగురాలై పోయినది.
  • he wound his arms round her దాన్ని కౌగిలించుకొన్నాడు.
  • to nose ; to follow by scent వాసనపట్టిపోవుట.
  • the dog winded the hare కుక్క కుందేటి వాసనపట్టి పోయినది.
  • the huntsman wound his horn వేటగాడు కొమ్మును వూదినాడు.

క్రియ, నామవాచకం, to turn; to change, to move round తిరుగు.

  • this river winds much యీ యేరు వంకర టొంకరగా పోతున్నది.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=wind&oldid=949825" నుండి వెలికితీశారు