బ్రౌను నిఘంటువు నుండి[1]

విశేషణం, mischievous, evil, immoral, sinful దుష్ట, పాపిష్ఠి, చెడ్డ, కాని.

  • a wicked man దుష్టుడు, దుష్టగొడ్డు, దుర్మార్గుడు, పాపాత్ముడు,క్రూరుడు.
  • the wicked పాపిష్ఠులు, దుష్టులు, దుర్జనులు.
  • a wicked cow చణగరముగా వుండే ఆవు.
  • a wicked glance కొంటెచూపు, దొంగచూపు.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=wicked&oldid=949781" నుండి వెలికితీశారు