బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s, a circular body చక్రము.

  • wheel or spinning wheel or spinning wheel రాట్నము a potters wheel కుమ్మర చక్రము.
  • the wheel of a pulley కప్పి నడిమి గిలక.
  • an instrument for torturing criminals నేరస్థులను హింసించడమునకై వుండే యంత్ర విశేషము.
  • to break a criminal on the wheel నేరస్థుణ్ని వొక చక్రము మీద కట్టియెముకలు విరగగొట్టుట.
  • to break a butterfly upon the wheel పిచ్చుక మీద బ్రహ్మాస్త్రము వేసుట.
  • on shipboard the wheel means the rudder, or the helm చుక్కాణి.

క్రియ, విశేషణం, to move on wheels, to turn round తిప్పుట, దొల్లించుట.

  • v. n. to wheel round తిరుగుట.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=wheel&oldid=949661" నుండి వెలికితీశారు