wait
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>క్రియ, నామవాచకం, to attend, watch కాచుకొని వుండుట, కనిపెట్టుకొని వుండుట, నిదానించుట, తాళుట.
- you must wait a little కాస్త తాళ వలసినది they waited till next day మర్నాటిదాకా కాచుకొని వుండిరి.
- to wait at table వడ్డించే పనిలో వుండుట.
- they waited for him a long time వాని కోసరము శానాసేపుదాకా కనిపెట్టుకొని వుండిరి.
- the servants that wait on him అతని దగ్గిర కని పెట్టుకొనివుండే పని వాండ్లు.
- when they waited upon him or visited him వాండ్లాయన దర్శనమునకు పోయినప్పుడు.
- I will wait upon you to the court కచ్చేరిదాకా తమతోకూడా పని కొంటాను.
- I waited on him to their house వాండ్లయింటిదాకా పనికొంటిని.
- Wait, I say, on the Lord పరమేశ్వర మహపేక్షస్వ, దేవుణ్ని అపేక్షించు.
- A+ to lie in wait పొంచి వుండుట.
క్రియ, విశేషణం, to expect ఎదురు చూచుట.
- they waited his arrival అతనిరాక కెదురుచూస్తూ వుండిరి.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).