బ్రౌను నిఘంటువు నుండి[1]

విశేషణం, common, ordinary, mean సాధారణమైన, నీచమైన, పామరమైన, తుచ్ఛమైన, క్షుద్రమైన, త్వాష్ట్రమైన.

  • the vulgar tongue గ్రామ్యభాష, పామరుల మాటలు.
  • a vulgar word గ్రామ్యశబ్దము, శూద్రమాట.
  • a vulgar person అల్పుడు, నీచుడు.
  • vulgar pronunciation యాసగా వుచ్చరించడము.
  • vulgar talk లోక వదంతి.
  • the vulgar sense of a word రూఢ్యర్థము.
  • a vulgar error పదిమందీ పడే భ్రమ, అందరికీ వచ్చే తప్పు.
  • vulgarfractions వీస గుణింతము.

నామవాచకం, s, సామాన్యులు, పామరులు, తుచ్ఛులు, అల్పులు.

  • the vulgar often confound these words సామాన్యులు పదేపదే యీ శబ్దములను కలిపివేస్తారు.

మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=vulgar&oldid=949346" నుండి వెలికితీశారు