బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

నామవాచకం, s, moral goodness, efficacy, strength పుణ్యము, ధర్మము,నీతి, సుచరిత్రము, సుశీలత, సద్గుణము, సదాచారము గుణము, శక్తి, బలము.

  • castor oil has a purging vritue ఆముదములో భేది అయ్యే గుణము వున్నది.
  • by the vritue of this mdicine యీ మందుయొక్క గుణముచేత.
  • by the vritue of his heir వానికి కర్తఅయిన విశేషము చేత.
  • in vritue of being a kinsman జ్ఞాతి యనే బలమునుబట్టి, జ్ఞాతియైన విశేషముచేత.
  • you receive this in vritue of your being a member నీవున్ను వొక అధికారియనే బలమునుబట్టి యిది నీకు వచ్చినది.
  • a woman of vritue పతివ్రతగా వుండే స్త్రీ.
  • after a woman has forfeited her vritue అది వ్యభిచరించిన తర్వాత, చెడిపోయిన తర్వాత.
  • a woman of easy vritue వ్యభిచారి.
  • patience is a vritue ! వోర్పు వొక సద్గుణము, తాళిమి వుండవలసినదేను.
  • as he could get no food he made a vritue of necessity, and fasted all day వాడికి అన్నము దొరకనందున యీ వుపవాస దినము బ్రతికిపోనీ యనుకొన్నాడు,విధిలేక వుండవలసిన వస్తువు సత్క్రియ కింద పెట్టుకొన్నాడు.
  • rising early is no vritue ina hot country యెండ మెండుగా వుండే దేశములో తెల్ల వారే లేవడము వొక విశేషముకాదు.
  • thevery vritue of compassion దయారసము.
  • But vritue'vritue'vritue'vritue'vritue'vritue'vritue శక్తి.
  • A+ F+ Mark V.
  • 30 బలము.
  • G+ P+ ప్రభావము.
  • C+ K+.
  • In 2 pet.
  • క్షోభము.
  • A+ ధర్మము.
  • C+ సుకృతము, P+ యోగ్యత.
  • K+ పుణ్యము.
  • G (Rhen.
  • ) aand F.
  • See note printed at the food of page 944.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=vritue&oldid=881226" నుండి వెలికితీశారు