పుణ్యము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామవాచకం./సం. వి.
- వ్యుత్పత్తి
- ఇది ఒక మూలపదం.
- బహువచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- పుణ్యపురుషుడు
- పుణ్యవతి
- పుణ్యకార్యము
- పుణ్యలోకము
- పుణ్యక్షేత్రము
- పుణ్యశేషము
- పుణ్యమూర్తి/పుణ్యశ్లోకుడు /పుణ్యకథలు /పుణ్యకాలము /పుణ్యస్త్రీ
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- చారెడు నీళ్లు పాదులో పోసినా సూర్యచంద్రులున్నంత వరకూ విష్ణువుతో ఉండే పుణ్యం లభిస్తుంది.
- పాపపుణ్యముల చింత లేక కార్యసాధన కోసము పన్నుగడ పన్నెడు
- పుణ్యానికి పోతె పాపమెదురైనట్లు ఇదొక సామెత.
- నీపుణ్యముండును వాని జోలికిమాత్రము పోకు