volume
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
నామవాచకం, s, part of a book యీ గ్రంథము నాలుగు సంపుటములుగా వున్నది.
- or body of water జలసముదాయము.
- this facet speaks volumes for him వాణ్ని గురించి యిది లక్ష వుదాహరణలకు సమానము, యిది వుండగా వేరే సాక్ష్య మెందుకు.
- it would take up a volume to narrate all the particulars.
- ఆ వివరములన్ని చెప్పబోతే వొక గ్రంథమవును.
- volumes of abuse గంపెడు తిట్లు.
- volume'volume'volume'volume'volume'volume చరిత్ర.
- పర్వం.
- మనువు P+ which is a blunder fox మడుపు.
- the volume of the water being so great ఆ జలము యొక్క మొత్తము నిండాగా వుండినది గనక.
- volume of sound శబ్దఘనత.
- volumes of smoke ధూమస్తోమము.
- a volume of air వాయుస్తోమము.
- the volume of her person filled the door ఆ గడప దాని వొంటికి సరిపోయినది.
- Voluminous, adj.
- having written much విస్తారమైన, గ్రంథ బాహుళ్యముగా వుండే.
- the book became volume ఆ గ్రంథము నిండా పెరిగినది.
గణిత శాస్త్రము
<small>మార్చు</small>మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).