బ్రౌను నిఘంటువు నుండి[1]

విశేషణం, morally good, chaste, upright ధర్మమైన, పుణ్యమైన.

  • a virtuous act ధర్మము, పుణ్యము.
  • a virtuous man ధార్మికుడు, పుణ్యవంతుడు, పెద్దమనిషి, a virtuous woman పతివ్రత.
  • the wives of the Lambadis are very virtuous లంబాడీ వాండ్ల పెండ్లాలు నిండా పతివ్రతలు, వాండ్ల వద్ద వ్యభిచారము లేదు.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=virtuous&oldid=949209" నుండి వెలికితీశారు