బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

విశేషణం, true ; real, identical నిజమైన, సత్యమైన, వాస్తవ్యమైన, అదే.

 • the very man అతడే.
 • in the very house ఆ యింట్లోనే.
 • at the very end చిట్టచివరన.
 • at the very beginning మొట్టమొదట, తొలుదొలుత.
 • the point చిట్టచివర.
 • in the very middle నట్టనడమ.
 • at the very time అట్టి సమయమునందే.
 • at her very breast దాని రొమ్ము ననె.
 • for this very reason యిదే హేతువునుబట్టి.
 • that is his very voice అదే వానిగొంతు.
 • Very God సాక్షాదీశ్వరుడు.

క్రియా విశేషణం, in a great degree నిండా, మహా, అతిశయముగా.

 • this is very wrong యిది నిండా అన్యాయము.
 • he is very ill వాడికి నిండా అస్వస్థముగా వున్నది.
 • very cruel అతిక్రూరమైన.
 • it is not very old యిది అంత పాతది కాదు.
 • very well మంచిది.
 • very well I will come to-morrow మంచిది రేపు వస్తాను.
 • very true అది వాస్తవ్యమే.
 • అది వాస్తవ్యమే, అది సరే.
 • very likely he did so అట్లా చేసినాడేమో.

మూలాలు వనరులుసవరించు

 1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=very&oldid=949079" నుండి వెలికితీశారు