వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

దే.అవ్య.

వ్యుత్పత్తి

వ్యు. అది + ఎ; అది + ఏ. (అవ్య.)

అర్థ వివరణ

<small>మార్చు</small>

అది అని స్పష్టంగా చెప్పడము. ఉదా : ఇది కాదు అదే.....

1. అదిగో. 2. అదియే. - ఆంధ్రశబ్దరత్నాకరము (చెలమచెర్ల రంగాచార్యులు) 1966
నానార్థాలు
సంబంధిత పదాలు

అది/ ఇది / ఏది?/ అదిగో

వ్యతిరేక పదాలు

ఇదే

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

ఒక పాటలో పద ప్రయోగము: అదే.... అదే ..... అదే నేను కోరుకున్నది.... అదే నీ మనసులోన వున్నదీ......

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=అదే&oldid=950776" నుండి వెలికితీశారు