అది
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగము
- సర్వనామము.
- వ్యుత్పత్తి
ఇది ఒక మూలపదం
- బహువచనం
- అవి.
అర్ధ వివరణ
<small>మార్చు</small>- దూరంగా ఉండే వస్తువుని అది అని చెప్తారు.
పదాలు
<small>మార్చు</small>- నానార్ధాలు
- సంబంధిత పదాలు
- అది మా ఇల్లు
- వ్యతిరేక పదాలు
- ఇది.
పద ప్రయోగాలు
<small>మార్చు</small>అది మా ఇల్లు.