బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s, కొమ్ము, బాంకా, శృంఖము.

  • the long trumpets used at Hindu funerals తారలు.
  • an ear trumpet (or simply) a trumpet మాటలు వినడమునకై చెవిటివాడుచెవినపెట్టుకొనే చిన్న తుత్తార.
  • See Cowper 14th Jan 1786.

క్రియ, విశేషణం, తుత్తారవూదుట, ప్రకటన చేసుట, చాటించుట.

  • they trumpeted his praise వాని ఖ్యాతిని ప్రచురము చేసినారు.
  • they trumpeted this abroad దీన్ని ప్రకటనచేసినారు.

క్రియ, నామవాచకం, To Scream ( a phrase regarding an elephant) ఘీంకారము చేసుట.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=trumpet&oldid=947209" నుండి వెలికితీశారు