బ్రౌను నిఘంటువు నుండి[1]

క్రియ, విశేషణం, to put to pain బాధించుట, వేధించుట, ఆయాసపెట్టుట, నొప్పించుట.

  • why should you torment yourself about it ? దానికి యెందుకు బాధపడుతావు.

నామవాచకం, s, pain, torture బాధ, హింస, వేధ, ఉపద్రవము.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=torment&oldid=946835" నుండి వెలికితీశారు