బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

నామవాచకం, s, నాలుక, జిహ్వ.

  • the tongue of a bell గంటనాలికె.
  • he held his tongueనోరెత్తలేదు, వొకటీ చెప్పలేదు.
  • hold your tongue నోరు ముయ్యి.
  • to give tongue నోరుచేసుకొనుట, నిండా అరుచుట, నిండా కూసుట.
  • a trip of the tongue వాతప్పు.
  • a language భాష.
  • speech మాట.
  • mother tongue స్వభాష.
  • a foreign tongue అన్యభాష.
  • double tongued ద్విజిహ్యుడైన, కొంతసేపు యిట్లా కొంత సేపు అట్లా మాట్లాడే, నిలకడలేని,కపటియైన.
  • smooth tongued కపటియైన.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=tongue&oldid=946790" నుండి వెలికితీశారు