నాలుక
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నాలుక నామవాచకం
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>పంచేద్రియాలలో ఇది ఒకటి. నోటిలో వుండునది. రుచిని ఎరుగునది.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>"వాడు నోట్లో నాలుక లేని వాడు" అనగా అమాయకుడని అర్థం.
- " నరం లేని నాలుక " అనగా ఏమైనా మాట్లాడు తుందని అర్థం.