tone
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
నామవాచకం, s, note sound స్వరము, నాదము, ధ్వని, స్వనము.
- manner రీతి, క్రమము.
- then they changed their tone వేరే భావముగా మాట్లాడినారు, విరసముగా మాట్లాడినారు.
- his stomach has lost its tone వానికి ఆకలి మందగించి వున్నది.
- the medicine restored the tone of the stomach యీ మందు చేత యెప్పటివలె ఆకలి పుట్టినది.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).