buzz
(to buzz నుండి దారిమార్పు చెందింది)
బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>
నామవాచకం, s, ఝంకారము, ఝుం అనడము.
క్రియ, నామవాచకం, ఝంకారము చేసుట, ఝుంమనుట, దోమలు కూచుట. క్రియ, విశేషణం, to spread వ్యాపించచేసుట, రట్టుచేసుట.
- రవ్వచేసుట.
- they buzzed this through the twon దీన్ని వూరంతారట్టుచేసినారు, ప్రసిద్ధము చేసినారు; విత్తినారు.
మూలాలు వనరులు <small>మార్చు</small>
- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).