బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

నామవాచకం, s, ( head dress ) శిరోభూషణము, అవతంసము. క్రియ, విశేషణం, to fatigue అలసట పెట్టుట, విసికించుట, డస్సేట్టు చేసుట.

  • this tired him soon ఇందువల్ల వానికి కొంచెములో అలుపు పుట్టినది.

క్రియ, నామవాచకం, అలయుట, డస్సుట, విసుకుట, వేసారుట.

మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=tire&oldid=946697" నుండి వెలికితీశారు