thanks
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
నామవాచకం, s., ఉపకారస్మృతి, దండము.
- thanks to him I got well atlast తుదకు నాకు వొళ్ళు కుదిరినది ఆయన పుణ్యము.
- this is all thanks to you ఇదిఅంతా మీ పుణ్యామే, ఇది అంతా మీ దయే, ఇది అంతా మీ కటాక్షమే.
- thanks to your good wishes తమ ఆశీర్వచనమువల్ల, before eating he offered thanks యీ అన్నం తను పుణ్యమని దేవుడికి దండము పెట్టినాడు.
- this is no thanks to you ఇందులో నీవుపకారము మరేమి లేదు.
- thanks be to God for his unspeakable gift ఈశ్వరస్య నిర్వచనీయదానత్ తస్య ధన్యనాదో భవతు A+ యింతంతనరాని దేవుడు చేసిన బహుమానమును గురించి ఆయనకుదండము.
- See Shore on Indian Affairs, vol.
- 1.
- p, 521.
- Note.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).