బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

నామవాచకం, s, అక్షరము.

  • a short syllable లఘ్వక్షరము.
  • a long syllable దీర్ఘాక్షరము, గురువు.
  • every syllable మాటకుమాట, ప్రతిశబ్దము.
  • I do notknow a syllable about it అందున గురించి నాకు వొక మాటా తెలియదు, లవలేశమైనా తెలియదు.
  • there was not a syllable of evidence యిందున గురించి యించుకైనా సాక్ష్యము లేదు.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=syllable&oldid=946026" నుండి వెలికితీశారు