బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s, కత్తి, ఖడ్గము.

  • a broad sword పట్టా కత్తి.
  • a small or straight sword వంపులేని కత్తి.
  • he came out sword in hand కత్తి యెత్తుకొని బయట వచ్చినాడు.
  • a wooden sword మానికత్తి.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=sword&oldid=946008" నుండి వెలికితీశారు