susceptibility
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>నామవాచకం, s, the quality of receiving impressions, quality of admitting; tendency to admit ఎటుబడితే అటు తిరిగేగుణము, ఎట్లా యీడిస్తే అట్లా వంగే గుణము.
- from the susceptibility of thesescales యీ త్రాసు నిండా సున్నితమైనది గనక.
- from their susceptibility womanare easily moved by pleasure or pain ఆడవారి మనసు అల్పము గనక రవంతలో నవ్వుతారు రవంతలో యేడుస్తారు.
- this is used for love కామము.
- she is out her teens, but certainly is not pastsusceptibility దానికి యౌవనము పోయినప్పటికిన్ని కామము పోలేదు.
- In Ephes.
- IV.
- 19feeling, చైతన్యశూనాశ్చ A+.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).