బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

నామవాచకం, s, application to learning విద్యాసక్తి, అస్త.

 • a chamber for reading చదువుకొనే యిల్లు.
 • he was then in a brown study అప్పుడు పరధ్యానముగా వుండినాడు.
 • to please her child is her one study బిడ్డను సంతోషపెట్టడము వొకటే దానికి వుండే ధ్యానము.
 • (in painting) a sketchచిత్రమును ముందర తూలుగా వ్రాసుకోవడము.
 • (In painters cant,) a fine instance, a noble pattern చిత్రగాండ్లు పరిభాషలో దివ్యమైన మాదిరి.
 • The oak before my window is a perfect study (Hazlitt.) మా కిటికీవద్ద వుండేవొక చెట్టు దివ్యమైనది, అది అవశ్యం చూడతగ్గది.

క్రియ, విశేషణం, to apply the mind to, to consider attentively ఆలోచించుట, విచారించుట.

 • the dog studied the mans face వాని భావమెట్టిదో అని కుక్క వాడి ముఖాన్ని వూరికే చూచినది.
 • she studied the picture a long time ఆ పటాన్ని శానా సేపు గురుతుగా చూచినది, ఆ పటాన్నిఆనికిగా చూచినది.
 • they study his wishes ఆయన యిష్టమునే విచారిస్తారు.
 • to learn by application చదువుట, అభ్యసించుట, నేర్చుకొనుట.
 • he studied English for two years రెండు యేండ్లు ఇంగ్లీషు చదివినాడు.

మూలాలు వనరులుసవరించు

 1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=study&oldid=945517" నుండి వెలికితీశారు