బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s, కడుపు, అనగా బొడ్డుకు మీదుగా వుండే భాగము.

  • a stomachache కడుపు నొప్పి.
  • this wine turned his stomach యీ సారాయి తాగినందునవాడికి వాంతి అయినది.
  • he ate this to stay his stomach ఆ వేళకుకడుపుకు దీన్ని వేసుకొన్నాడు.
  • inclination ఇచ్ఛ, యిష్టము, మనసు.
  • this disagreed with his stomach ఇది వాడి కడుపులో యిందలేదు.
  • she has a very small stomach అది మితభోజిగా వున్నది.
  • I see he has no stomach for the businessఆ పని వాడికి యిష్టములేదు సుమీ.
  • It went against his stomach to pay the moneyఆ రూకలు చెల్లించడము వాడికి యిష్టములేదు, గిట్టలేదు.

క్రియ, విశేషణం, తాళుట, సహించుట.

  • he stomached it very ill వాడుదాన్ని సహించలేదు, తాళలేదు.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=stomach&oldid=945351" నుండి వెలికితీశారు