బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s, a post or stick of wood గుంజ, గసిక, మేకు.

  • any thing placed as a palisade కటకటాకమ్మి, గ్రాదికి నిలువుగావేశే కమ్మి.
  • any thing pledged or wagered పందెము.
  • state of being hazarded అపాయము.
  • his reputation is at stake in this business యీ పనిలో వాడి పేరుకు అపాయము వచ్చేటట్టు వున్నది.
  • a stake for impaling కొర్రు.
  • he died at the stake for this or they brought him to the stake for this ఇందున గురించి వాణ్ని వొక గుంజకు కట్టి ప్రాణముతో కాల్చివేసినారు.

క్రియ, విశేషణం, to wager; to hazard పందెము వొడ్డుట, పందెము పెట్టుట, పందెము వేసుట.

  • he staked ten rupees upon this దీనికిపది రూపాయలు పందెము వేసినాడు.
  • I will stake my life upon thisయిది తప్పితే నా తల యిస్తాను.
  • the bear stakeed himself or ran on the stake ఆ యెలుగొడ్డు తనకు తానే పోయి ఆకూచిగా వుండే కూచము మీద పొడుచుకొని చచ్చినది.
  • they stakeed up the river ఆ యేట్లో అడ్డముగా గసికలు పాతినాడు.
  • he stakeed the cattle in చుట్టూరు గుంజలు పాతి నడమ పశువులును తోలినాడు.
  • they stakeed down the bull ఆ యెద్దు కొమ్ములను గుంజకు కట్టినాడు.
  • they stakeed the tent firmly ఆ డేరాను బలముగా మేకుపాతికట్టినారు.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=stake&oldid=945167" నుండి వెలికితీశారు