బ్రౌను నిఘంటువు నుండి[1]

p||, మాట్లాడే,చెప్పే,strictly speaking or properly speaking న్యాయముగా,ముఖ్యముగా, విశేషముగా.

  • properly speaking this is the third part యిది న్యాయముగా మూడోభాగము.
  • Generally speaking ముఖ్యముగా.
  • a vivid or speaking (eloquent)eye మనసులో వుండే భావమును తెలియచేసే చూపు.
  • speaking trumpet మాట్లాడేగొట్టము,అనగా దూరములో వుండే వాండ్లకు వినేటందుకై నోటికి ఆనించుకొని మాట్లాడే పెద్దగొట్టము.

నామవాచకం, s, మాట, వచనము, మాట్లాడడము.

  • speaking in sleep కలవరింపు.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=speaking&oldid=944894" నుండి వెలికితీశారు