బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

నామవాచకం, s, మూలము, మూలాధారము, జన్మస్థానము.

  • source of a river నదిమూలము, యేరు పుట్టినస్థలము.
  • this story was a great source of entertainment యీ కథ అందరికీ వేడుకగా వుండెను.
  • I found out the source of the disease యీ వ్యాధి యొక్క కారణము కనుక్కొన్నాను, మూలము కనుక్కొన్నాను.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=source&oldid=944833" నుండి వెలికితీశారు