బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

క్రియ, నామవాచకం, గంతులువేసుట, దుముకుట, తుళ్లుట,దుముకు.

  • the skipping lambs గంతులు వేసే గొర్రెపిల్లలు.

క్రియ, విశేషణం, to omit మానుకొనుట, విడిచి పెట్టుట,దుముకులాడు.

  • in reading the letter he skipped some words ఆ జాబును చదవడములో కొన్ని మాటలు విడిచిపెట్టినాడు.

నామవాచకం, s, a light leap గంతు, దుముకు.

  • skips and leaps గంతులు.
  • the flea gave a skip ఆ మిణ్నిల్లి మిడిసిపడ్డది.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=skip&oldid=944389" నుండి వెలికితీశారు