బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s, a sudden snake అఘాతము, దెబ్బ, తాకు, అదురు.

  • the horse touched me and the shock threw me down గుర్రము నా మీద తాకి ఆ వురవడికి నేను పడిపోయినాను.
  • an earthquake happened and there were three shocks భూకంపము సంభవించి అందులో మూడుమాట్లు భూమి అదిరినది.
  • she heard of his death and she never recovered form the shock వాడు చచ్చినాడని విని ఆ యదురు దానికి తీరనేలేదు.
  • he had several shocks of fever వాడికి రెండుమూడుమాఠ్లు మంచి జ్వరము తగిలినది.
  • they చోఉల్డ్ not resist the shock of the enemy's troops శత్రుసేన యొక్క దెబ్బకు నిలవలేక పోయినారు.
  • a shock of corn కోతకోశి కట్టిన మోపు.
  • he cut off the shock of his hair వాడితల వెంట్రుకలను కోశివేసినాడు.
  • shock headed తల పెంచుకొన్న, a shock dog కుచ్చికుక్క, వొళ్లంతా బొచ్చు మయముగా వుండేకుక్క.

క్రియ, విశేషణం, అదరగొట్టుట, అదిరేటట్టుచేసుట, ఆయాస పెట్టుట.

  • this news shocked him ఈ సమాచారమును విని అదిరిపడ్డాడు.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=shock&oldid=965178" నుండి వెలికితీశారు