బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

నామవాచకం, s, మనుష్యులను మింగే పెద్ద చేప, మర చేప, సొర్రమీను.

 • white shark పాలసొర్ర.
 • the angel shark సొడ్లమరమీను.
 • a cruel wretch సర్వభక్షకుడు యీ మాటలను లాయర్ల గురించి అంటారు.
 • In merchandize sharks fins are called సొరచేపల రెక్కలు.
 • Sharp, adj. తీక్షణమైన, పదునుగల, చురుకైన వడిగల, వాడిగా వుండే కత్తి.
 • a shark stone వాడిగా వుండే రాయి, గసిక రాయి.
 • she has shark ears దానిది పాముచెవులు.
 • the hawk has a shark sight డేగ దూరదృష్టి కలది.
 • a shark boy మంచి చురకుగల పిల్లకాయ.
 • a shark sound కీచుమనే ధ్వని.
 • shark words క్రూరమైన మాటలు.
 • or clever తీక్షణబుద్దిగల, ప్రజ్ఞగల.
 • shark acid చెడుపులుసు.
 • this wine is shark ఈ సారాయి నిండా పుల్లగా వున్నది.
 • a shark set appetite చెడు ఆకలి.
 • I see they are shark set వాండ్లకు నిండా ఆకలిగా వున్నట్టు తెలుస్తున్నది.

మూలాలు వనరులుసవరించు

 1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=shark&oldid=944004" నుండి వెలికితీశారు