సర్వభక్షకుడు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
సర్వ వస్తువులను భుజించువాడు.
అర్థ వివరణ
<small>మార్చు</small>అగ్ని అని అర్థము (అగ్ని ప్రతిదాన్ని దహిస్తుంది కాబట్టి దానికి సర్వ బక్షకుడు అని పేరు)
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు