బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

నామవాచకం, s, సిగ్గు, లజ్జ,అవమానము,నింద, దూషణ.

  • he put them to shameవాండ్లమీద సొడ్డు వేశినాడు, జయించినాడు.
  • in learning he put them all to shame పాండిత్యములో వాడు అందరినిన్నీ మించినాడు.
  • they were naked, they had nothing to cover their shame వాండ్లు దిసమొలగా వుండినారు.
  • మానమును ముయ్యడానికి యేమిన్నీలేక వుండినది.
  • he cried shame on them వాండ్లను ఛీ పొమ్మన్నాడు.
  • what a shame ! అయ్యో పాపము, యేమి అన్యాయము.
  • If you do this all will cry shame upon you నీవు యిట్లాచేస్త నలుగురు ఛీ అందురు.
  • for shame!or fie for shame ! ఛీ పో, అయ్యో పాపము.
  • for shame donట్ beat her అయ్యో దాన్ని కొట్టక, పాపము దాన్ని కొట్టక.
  • shame! shame! అయ్యయ్యో, పాపం పాపం.

క్రియ, విశేషణం, సిగ్గుపడేటట్టుచేసుట, అవమానము చేసుట.

  • they shamed him into paying the money వాణ్ని ఆ రూకలు చెల్లంచేటట్టు అవమానముచేసినారు.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=shame&oldid=943981" నుండి వెలికితీశారు