security
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
నామవాచకం, s, safety రక్షణము.
- a place of security భద్రమైన స్థలము.
- they placed themselves in security దాగినారు.
- carelessness అజాగ్రత్త.
- his foolish security ruined him వాడి పిచ్చి అజాగ్రత్తే వాన్ని చెరిపినది.
- Bail &c.
- in law జామీను, పూట, తాకట్టు.
- what security have you ట్హట్ he will do this వాడు దీన్నిచేస్తాడని నీ కేమి నమ్మకము.
- he has no security beyondtheir word వారి మాట తప్పు, వాడికి వేరే ఆకరము లేదు.
- I shall be securityfor his appearance వాడు సిద్ధముగా వచ్చేటట్టు నేను పూటబడుతాను.
- he was my security, or he gave security for me వాడు నాకయి పూటబడ్డాడు.
- monied security రొక్కజామీను.
- personal security సఫరుజామీను.
- Securities plu.
- meaning bondsపత్రములు.
- బందోబస్తు
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).