వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగము
*నామవాచకం.
వ్యుత్పత్తి
బహువచనం

అర్ధ వివరణ <small>మార్చు</small>

యేర్పాటు/భద్రము/ పరిష్కారము

పదాలు <small>మార్చు</small>

నానార్ధాలు
  • రక్షణవలయం.
  • భద్రత.
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

ప్రజానయకులకు,ప్రభుత్వాధికారులకు ప్రభుత్వం ఎప్పుడు బందోబస్తు ఇస్తుంది.

  • శత్రువులు మామీద వచ్చి పడకుండా బందోబస్తుగా వుంటిమి
  • పోలీసు బందోబస్తును కట్టుదిట్టం చేశారు

అనువాదాలు <small>మార్చు</small>

  • తమిళము;(పోలిస్ పాదుకాప్పు).
  • ఇంగ్లీష్;(సెక్యూరిటి)security.procuration

మూలాలు,వనరులు <small>మార్చు</small>

బయటిలింకులు <small>మార్చు</small>