బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

నామవాచకం, s, రోజాపువ్వు, సీమవన్నీరుపువ్వు.

  • the dog rose నక్కపన్నీరు.
  • white rose తెల్ల రోజాపువ్వు.
  • the red china rose దాసానిపువ్వులవంటి వొక పుష్పము.
  • she who was the rose of her sex స్త్రీ రత్నము, నారీ తిలకము.
  • under the rose I believe he stole it వాడు దాన్ని దొంగిలించినాడు, యిది నీ మనసులో వుండని, బైట విడవక.
  • I suspect he drinks under the rose వాడు రహస్యముగా తాగుతాడని తోస్తున్నది.
  • the rose of a water engine జలయంత్రపు గొట్టము లో వుండే నాళము యొక్క కొనపువ్వు.

past of the verb to Rise, ఉదయించిన

మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=rose&oldid=942997" నుండి వెలికితీశారు