ridge
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
నామవాచకం, s, the top, a long elevation, of land శిఖరము, కొన.
- on the ridge of the hill కొండ మీద, పర్వత శిఖరము నందు.
- ridges in a field గని మలు.
- the ground thrown up by one plough నాగేటిచాలు చక్కగా వుండే గనిమ.
- theridge of the house యింటి కొప్పు, యింటి మొగటు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).