శిఖరము

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
 
పర్వత శిఖరము
భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

శిఖరములు

అర్థ వివరణ

<small>మార్చు</small>

కొండ యొక్క కొన భాగము./ఉన్నతి/కొప్పరము కొన/అంచు

శిఖి,శృంగము, సుద, సూచి...తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990
నానార్థాలు
  • చెట్టు కొన
  • మంచపుకోడు కొన
సంబంధిత పదాలు
  • శిఖరాగ్రము, ఉన్నత శిఖరము, గోపురశిఖరము.
వ్యతిరేక పదాలు
  • లోయ

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  • మేరుపర్వత శిఖరమునకు క్రిందనుండు ఒక లోకము
  • సంచరించుటకు అశక్యమైన పర్వతశిఖరము యొక్క క్రిందిచోటు

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=శిఖరము&oldid=960985" నుండి వెలికితీశారు